Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Gandi Ravikumar into YCP: వైసీపీలోకి గండి రవికుమార్

Gandi Ravikumar into YCP: వైసీపీలోకి గండి రవికుమార్

అనకాపల్లి జిల్లా పెందుర్తి టీడీపీ నేత

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన అనకాపల్లి జిల్లా పెందుర్తి టీడీపీ నేత గండి రవికుమార్‌. రవికుమార్‌తో పాటు వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన స్ధానిక టీడీపీ నేత డెడ్డెం ప్రసాదరావు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్, వైఎస్‌ఆర్‌సీపీ స్టేట్‌ జాయింట్‌ సెక్రటరీ భగవాన్‌ జయరామ్‌.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News