Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్EeliNani into YCP: వైసీపీలోకి ఈలి నాని

EeliNani into YCP: వైసీపీలోకి ఈలి నాని

ప్రజారాజ్యం, టీడీపీ నుంచి వైసీపీలోకి

సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టీడీపీ సీనియర్‌ నేత ఈలి నాని (ఈలి వెంకట మధుసూదనరావు)

- Advertisement -

గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈలి నాని, గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తాజాగా ఈయన వైసీపీలోకి రావటం విశేషం.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి.మిథున్‌ రెడ్డి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News