Saturday, October 5, 2024
HomeదైవంDharmapuri Bramhostavam CM got invitation: ధర్మపురి బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ కు ఆహ్వానం

Dharmapuri Bramhostavam CM got invitation: ధర్మపురి బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ కు ఆహ్వానం

ఈనెల 20-ఏప్రిల్ 1 వరకు బ్రహ్మోత్సవాలు

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిని వారి నివాసంలో కలిసి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించి, ఆశీర్వచనాలు అందించిన ఆలయ అర్చకులు.

- Advertisement -

ఈ నెల 20 నుంచి ఏప్రిల్ 1 వరకు బ్రహ్మోత్సవాలు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News