Tuesday, September 17, 2024
HomeతెలంగాణChegunta: వల్లభాపూర్ పాఠశాలలో ముందస్తు హోలీ వేడుకలు

Chegunta: వల్లభాపూర్ పాఠశాలలో ముందస్తు హోలీ వేడుకలు

రంగుల పండుగ సంబరాల్లో

చేగుంట మండలం వల్లభాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ముందస్తు హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులు రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు. విద్యార్థులు ఉపాధ్యాయులపై రంగులు చల్లి ముందస్తు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేడుకలు నిర్వహించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి ఆర్ టి యు మెదక్ జిల్లా అధ్యక్షులు మెతుకు పరమేశ్వర్ రెడ్డి ఉపాధ్యాయురాలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News