Sunday, September 29, 2024
HomeతెలంగాణArtists met CM Revanth: సీఎం రేవంత్ తో కళాకారుల భేటీ

Artists met CM Revanth: సీఎం రేవంత్ తో కళాకారుల భేటీ

అవార్డు గ్రహీతలకు సన్మానం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ అవార్డు గ్రహీతలు అందె భాస్కర్ ( డప్పు వాయిద్యం), పెరణి రాజ్ కుమార్ నాయక్ ( పేరిణి నృత్యం). అవార్డు గ్రహీతలను అభినందించిన ముఖ్యమంత్రి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News