పాకిస్థాన్ నియంత, మాజీ సైన్యాధ్యక్షుడు.. జనరల్ పర్వేజ్ ముషరఫ్ మరణించారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో ఉన్న ముషరఫ్ దుబాయ్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ కన్నుమూశారు. కార్గిల్ యుద్ధానికి ప్రధాన కారకుడిగా ముషరఫ్, ఎనిమిదేళ్లు సైనిక పాలకుడిగా పలు అరాచకాలకు పాల్పడ్డట్టు ఆయనపై చాలా ఆరోపణలు వచ్చాయి. పదవీ కాంక్షతో రగిలిపోయిన ముషరఫ్ ఆతరువాతి కాలంలో ఎన్నో కేసుల్లో చిక్కుకుపోయారు. దేశద్రోహం కేసులో పాక్ కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది.
Pak: పాక్ నియంత ముషరఫ్ కన్నుమూత
సంబంధిత వార్తలు | RELATED ARTICLES