Saturday, October 5, 2024
Homeఇంటర్నేషనల్Turkey: 530 దాటిన టర్కీ, సిరియా భూకంప మృతుల సంఖ్య

Turkey: 530 దాటిన టర్కీ, సిరియా భూకంప మృతుల సంఖ్య

గంటగంటకూ టర్కీ, సిరియాల్లో మృతుల సంఖ్య మరింత పెరుగుతోంది. ఇప్పటికే 530 మంది కంటే ఎక్కువ మంది మరణించినట్టు టర్కీ సర్కారు అంచనా వేస్తోంది. మరోవైపు 639మందికి పైగా గాయపడ్డట్టు టర్కీ సర్కారు ప్రాథమికంగా అంచనా వేస్తోంది. శరవేగంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టర్కీ దేశంలోని పలు ప్రాంతాల్లో భీతావాహ దృశ్యాలు కనిపిస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నాలు యుద్దప్రాతిపదికన కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ దశాబ్దకాలంలో సంభవించిన అతి భారీ భూకంపం ఇదే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News