Friday, September 20, 2024
HomeతెలంగాణIllanthakunta: పోలీస్ స్టేషన్ లో రెండు గుర్తు తెలియని ఆటోలు

Illanthakunta: పోలీస్ స్టేషన్ లో రెండు గుర్తు తెలియని ఆటోలు

ఎస్ఐ ప్రకటన..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ లో రెండు గుర్తు తెలియని వదిలేసిన ఆటోలు ఉన్నాయని స్థానిక పోలీస్ ఎస్ఐ ఎల్ రాజు తెలిపారు. 1) బజాజ్ ఆటో నం.ఏపీ 23వి7538,
2)ఏపీ 15 డబ్ల్యూ 0957 అను సిరీస్ గల ఆటోలకు సంబంధించిన యజమాని, సంబంధిత బంధువులు ఉంటే పోలీస్ స్టేషన్ కు వచ్చి ఆ ఆటోలను తీసుకెళ్లాలని ఎస్ఐ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News