రోజు రోజుకు ఎండలు దంచి కొడుతున్నాయని, చెరువుల్లోని నీరు ఈ విపరీతమైన ఉష్నోగ్రతలకు చాలా వేడెక్కుతోందని, నీటి వేడిమికి తాళలేక చెరువుల్లోని చేపలు చనిపోయే అవకాశం ఉందని, వెంటనే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మత్స్య కార్మిక సోదరులు చెరువుల్లో చేపలు పట్టుకోవాలని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా చైర్మన్ చొప్పరి రాంచంద్రం ఒక ప్రకటనలో తెలిపారు.