అశ్వరావుపేట జామియా మసీదు రంజాన్ మాసంలోని అత్యంత ముఖ్యమైన చివరి పది రోజుల్లో ఐదు రాత్రులుంటే ఆ ఐదు రాత్రుల్లో ఓ రోజు లు తెల్లారితే ఆదివారం రంజాన్ మాసంలో నీ షబేకద్ర జరుపుకుంటారు. రంజాన్ మాసం మూడు భాగాలుగా విభజించబడి ఉంది. అందులో మొదటి పది రోజులను సృష్టికర్త కృప కోసం, పది రోజులను తమ నుంచి తెలిసి తెలియక పాపాల నుంచి విముక్తి కోరడం, చివరి పది రోజుల్లో నరకాగ్ని నుంచి కాపాడమని సృష్టికర్తను వేడుకోవడంతో విశ్వాస నిమగ్నం అవుతాడు. రంజాన్ పవిత్ర మాసంలో భాగంగా చేసే జాగరణను షబ్ ఏ కదర్ అంటారు. ఇక్కడి ముస్లింలు సంప్రదాయబద్ధంగా భక్తి విశ్వాసాలతో జాగరణ చేశారు.
Aswaraopeta: సంప్రదాయబద్ధంగా షబ్ ఏ కదర్
రంజాన్ లో ముఖ్యమైన రోజు