Saturday, October 5, 2024
Homeచిత్ర ప్రభViswam teaser: అదరగొట్టిన మాచో స్టార్, కామెడీ కింగ్ జోడీ, హిట్ కొట్టేరా?

Viswam teaser: అదరగొట్టిన మాచో స్టార్, కామెడీ కింగ్ జోడీ, హిట్ కొట్టేరా?

ఇద్దరికీ హిట్లు లేక సతమతం..

విశ్వం సినిమా టీజర్ అదరగొడుతోంది. ఇప్పటికే ట్రెండింగ్ లో ఉన్న విశ్వం సినిమా టీజర్ పై అందరూ తెగ డిస్కస్ చేస్తున్నారు. మాచో స్టార్ గోపీచంద్, కామెడీ కింగ్ శీను వైట్లకు హిట్లు లేక నలుగుతున్న టైంలో ఈ జోడీ హిట్ కొట్టేరా అని ఇండస్ట్రీలో జోరుగా టాక్ సాగుతోంది మరి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News