Friday, October 11, 2024
HomeతెలంగాణChegunta: పేద కుటుంబానికి ఆపన్న హస్తం

Chegunta: పేద కుటుంబానికి ఆపన్న హస్తం

అయిత పరంజ్యోతి ఆధ్వర్యంలో..

చేగుంట మండల కేంద్రంలో ఐదో వార్డులో నిరుపేద కుటుంబంలో కర్రె బాలయ్య తండ్రి బలరాం అనారోగ్యంతో చనిపోగా, ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకర్త అయిత పరంజ్యోతి దశ దినకర్మకు 50 కేజీల బియ్యం, ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో వంజరి శ్రీనివాస్ గౌండ్ల శ్రీనివాస్ కర్రే తిరుపతి ఎలగందుల వెంకటేష్ పిఎసిఎస్ డైరెక్టర్ అయిత రఘురాములు పంచాక్షరి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News