Saturday, June 21, 2025
HomeతెలంగాణAsarapeta: పూజలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

Asarapeta: పూజలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే

దమ్మపేట మండలం లింగాలపల్లి గ్రామంలో బొడ్రాయి నాభి శిల మూడవ ప్రతిష్ట వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు. లింగాలపల్లి గ్రామంలో బొడ్రాయి (నాభి శిల) ప్రతిష్ట మూడవ వార్షికోత్సవం సందర్భంగా గ్రామస్తులతో కలసి ప్రత్యేక పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అనంతరం లింగాలపల్లి కాలనీలో ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించిన అనంతరం గ్రామంలోని కొన్ని సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి స్థానికులు తీసుకురాగా సానుకూలంగా స్పందించి, తగు సూచనలు చేశారు స్థానిక శాసనసభ్యులు.

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News