Sunday, October 6, 2024
HomeతెలంగాణChegunta: అంబేద్కర్ జయంతి వేడుకలు

Chegunta: అంబేద్కర్ జయంతి వేడుకలు

విగ్రహానికి పూలమాల వేసి నివాళి..

చేగుంట మండలం కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేగుంట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మాసుల శ్రీనివాస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ సేవాదళ్ నాయకుడు పుర్ర ఆగమయ్య సోషల్ మీడియా మోహన్ నాయక్ యువజన అధ్యక్షులు మద్దూరి రాజు కార్యకర్తలు నరసింహా మద్దూరి బలరాం బోయిన శ్రీకాంత్ గంట్యాల శ్రీనివాస్ నజీర్ పుట్ట మహేష్ అమర్నాథ్ సండ్డు వెంకట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News