Friday, October 18, 2024
Homeటెక్ ప్లస్Boeing Lay-offs: బోయింగ్ లో జాబ్స్ కట్.. 2,000 మంది ఉద్యోగులు ఇంటికే

Boeing Lay-offs: బోయింగ్ లో జాబ్స్ కట్.. 2,000 మంది ఉద్యోగులు ఇంటికే

విమానాల తయారీ సంస్థ బోయింగ్ లో ఉద్యోగాల ఊచకోత మొదలైంది. ప్రస్తుతానికి 2,000 మంది ఉద్యోగులను సాగనంపక తప్పట్లేదని బోయింగ్ ప్రకటించింది. అయితే ఈ ఉద్యోగులంతా ఫైనాల్స్, హ్యూమన్ రీసోర్సెస్ డిపార్ట్మెంట్స్ కు చెందినవారని వివరణ ఇస్తోంది సంస్థ. సమీప భవిష్యత్తులో ఇంజినీరింగ్, మ్యానుఫాక్చరింగ్ మీద ఫోకస్ పెట్టి ఆ శాఖల్లో రిక్రూట్మెంట్ కొనసాగించనున్నట్టు తెలిపింది.

- Advertisement -

టాటా కన్సల్టెన్సీకి ఒకటింట మూడు వంతుల ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ ఇచ్చేసింది బోయింగ్. బోయింగ్ ఇండియా హెడ్ ఆఫీస్ బెంగళూరులో ఉంది. ఇంజినీరింగ్ అండ్ మ్యానుఫాక్చరింగ్ విభాగంలో ఈ ఏడాది మరో 10,000 మంది ఉద్యోగుల నియామకాలు చేపట్టనున్నట్టు వివరించింది. ఇప్పటికే ఈ విభాగాల్లో 15,000 మందిని గతేడాది బోయింగ్ నియమించుకుంది. కాగా ఈమధ్య జరిగిన పలు విమాన ప్రమాదాల్లో బోయింగ్ విమానాలే ఉండగా బోయింగ్ సాఫ్ట్ వేర్ లో లోపం వల్లే ఇవి జరిగినట్టు వార్తలు వచ్చాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News