Sunday, October 6, 2024
HomeతెలంగాణKataram: వర్షాల కోసం యాగం- మంత్రి శ్రీధర్ బాబు

Kataram: వర్షాల కోసం యాగం- మంత్రి శ్రీధర్ బాబు

సీతారాముల కళ్యాణంలో..

మండలం ధన్వాడ గ్రామంలోని దత్తాత్రేయ స్వామి దేవాలయ ఆవరణలో ధన్వాడ గ్రామ ప్రజల అధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దీళ్ళ శ్రీధర్ బాబు పాల్గొన్ని స్వామి వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాల బియ్యం సమర్పించి కళ్యాణం మహోత్సవం తిలకించారు.

- Advertisement -

ఈసందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్షాలు సకాలంలో కురిసి రాష్ట్రంలోని రైతులకు అధిక దిగుబడి రావాలని త్వరలో యాగం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News