Thursday, September 19, 2024
Homeపాలిటిక్స్Hyd: రేవంత్ రెడ్డిపై పీడీ యాక్ట్ పెట్టాలి..రేవంత్ ను నిషేధించండని ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి

Hyd: రేవంత్ రెడ్డిపై పీడీ యాక్ట్ పెట్టాలి..రేవంత్ ను నిషేధించండని ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి

రాజకీయాల్లో రేవంత్ రెడ్డి వంటి వాళ్ళను నిషేధించాలని ఎన్నికల కమిషన్ ని కోరనున్నట్టు.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. రేవంత్ మీద చర్య తీసుకోవాలని ఎమ్మెల్సీలు అందరూ DGPకి ఫిర్యాదు చేస్తూ..పీడీ యాక్ట్ పెట్టాలని వినతిపత్రం సమర్పించారు. రేవంత్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని లోకసభ స్పీకర్ ను కోరారు పల్లా బృందం. ప్రజాస్వామ్యానికి చీడపురుగు వంటి వాడని రేవంత్ పై విరుచుకు పడ్డారు ఎల్ రమణ. రేవంత్ ఓ బ్లాక్ మెయిలర్ అంటూ తీవ్రవ్యాఖ్యలు చేశారు రమణ
బీజేపీ నాయకుల మోచేతి నీళ్లు తాగే విధంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని.. కాంగ్రెస్ పార్టీ అపశయంపై ఉంటే.. రేవంత్ రెడ్డి కలలుకట్టున్నారని మండిపడ్డారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. రేవంత్ రెడ్డిని మాటలు విని అడవిలో జంతువుల సిగ్గు పడుతున్నాయన్న పల్లా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News