Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Puttaparthi: వైసీపీకి భారీ షాక్

Puttaparthi: వైసీపీకి భారీ షాక్

టిడిపి పథకాలకు ఆకర్షితులై ..

నల్లమాడ మండలం చారుపల్లి పంచాయతీలోని బడవాండ్లపల్లి గ్రామం వైసీపీకి చెందిన వైసీపీ ఎంపీటీసీ, భాస్కర్ రెడ్డి, బి చంద్రశేఖర్ రెడ్డి, పి రంగారెడ్డి, కే రామచంద్రారెడ్డి, టీ నాగేంద్ర రెడ్డి, డి చంద్రుడు , కే హనుమంతు రెడ్డి, టి నరసింహారెడ్డి, మస్తాన్, మీసాలపల్లి రాజు, ముక్తాపురం నాగరాజు, మీసాలపల్లి మచ్చ వెంకటరమణలు టిడిపి పథకాలకు ఆకర్షితులై పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.

- Advertisement -

పార్టీలో చేరిన వారికి పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. సందర్భంగా పల్ల వెంకట కృష్ణ కిషోర్ మాట్లాడుతూ రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమునని ప్రజలందరికీ త్వరలో శాంతియుత సుపరిపాలన అందం ఉందని తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News