రేపు జరగనున్న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా, సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని ఈరోజు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్,అదనపు కలెక్టర్ పి.గౌతమితో కలిసి సందర్శించారు.
Rajanna Sirisilla: పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
పోలింగ్ సామగ్రి రెడీ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES