Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Eluru: 104 ఏళ్ల ఓటర్

Eluru: 104 ఏళ్ల ఓటర్

ఓటేసిన జాలిపర్తి వెంకటరత్నం

ఏలూరులో అత్యంత సీనియర్ ఓటర్ ఓటు హక్కు వినియోగించుకుని అందరికీ రోల్ మోడల్ గా నిలిచారు. 104 ఏళ్ల వయసున్న జాలిపర్తి వెంకటరత్నం అగిరిపల్లిలోని ఎడుగులగూడెం గ్రామంలో ఓటేశారు.

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News