Sunday, October 13, 2024
HomeతెలంగాణChegunta: బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

Chegunta: బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

కాంగ్రెస్ యువనేత సండ్రుగు శ్రీకాంత్

చేగుంట మండలం ఉల్లి తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ మహిళా అధ్యక్షురాలు అతుకురి పెద్ద లక్ష్మి మరణించిన విషయం తెలుసుకొని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు సండ్రుగు శ్రీకాంత్ 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ గ్రామ అధ్యక్షుడు ఎర్ర రాజకుమార్ రాకేష్ బాబు నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News