Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan returns from foreign tour: విదేశీ పర్యటన నుంచి విజయవాడ వచ్చిన సీఎం...

Jagan returns from foreign tour: విదేశీ పర్యటన నుంచి విజయవాడ వచ్చిన సీఎం జగన్

విదేశీ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌. గన్నవరం విమానాశ్రయంలో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌కు ఘనస్వాగతం పలికిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు.

- Advertisement -

విదేశీ పర్యటన ముగించుకుని కుటుంబసమేతంగా ముఖ్యమంత్రి యస్‌.జగన్ ఇవాళ విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌కు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి సీఎం శ్రీ వైయస్‌.జగన్ నేరుగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు.

విదేశీ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌కు గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు_విజువల్స్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News