Sunday, October 6, 2024
HomeతెలంగాణHyd: రిటైర్ కానున్న ఎమ్మెల్సీలకు ఘనంగా సన్మానం

Hyd: రిటైర్ కానున్న ఎమ్మెల్సీలకు ఘనంగా సన్మానం

ఈ ఏడాది మార్చ్, మే నెలలో పదవి ముగియనున్న ఎమ్మెల్సీలు వుల్లోల గంగాధర్ గౌడ్ , ఎలిమినేటి కృష్ణ రెడ్డి, నవీన్ కుమార్ కుర్మయ్య, సయ్యద్ అమిన్ ఉల్ హసన్ జాఫ్రీ, కాటేపల్లి జనార్దన్ రెడ్డి, డి.రాజేశ్వర్ రావు, ఫరూక్ హుస్సేన్ కు తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలో ఘనంగా సన్మానం చేసి, సత్కరించారు. తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు, శాసన సభ వ్యవహారాల మంత్రి హరీష్ రావు, హోంమంత్రి మహమూద్ అలీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News