Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్కడపలో పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్స్

కడపలో పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్స్

  • వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో 1963 పోలింగ్ స్టేషన్లలో పోలైన మొత్తం 13,04,351 ఓట్లతో పాటు.. పోస్టల్ బ్యాలెట్, ETPBS ద్వారా నమోదైన 23,334 ఓట్లను కౌంటింగ్ అధికారులు లెక్కించడం జరుగుతుంది
  • కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన మొత్తం 98 టేబుళ్లలో మొదటగా పోస్టల్ బ్యాలెట్, అనంతరం ఈవిఎం లద్వారా కలిపి వేర్వేరుగా లెక్కిస్తున్న కౌంటింగ్ అధికారులు.
  • 124- బద్వేలు నియోజకవర్గానికి సంబంధించి 272 పోలింగ్ స్టేషన్ల పోలింగ్స్ కు గాను 20 కౌంటింగ్ రౌండ్లు
  • 126- కడపకు సంబంధించి 287 పోలింగ్ స్టేషన్లకు 21 కౌంటింగ్ రౌండ్లు
  • 129-పులివెందులకు 301 పోలింగ్ స్టేషన్లకు 22 రౌండ్లు
  • 130-కమలాపురంకు 251 పోలింగ్ స్టేషన్లకు గాను 18 రౌండ్లు
  • 131- జమ్మలమడుగుకు 315 పోలింగ్ స్టేషన్లకు గాను 23.రౌండ్లు
  • 132-ప్రొద్దుటూరు 268 పోలింగ్ స్టేషన్లకు గాను 20 రౌండ్లు
  • 133-మైదుకూరు అసెంబ్లీ 269 పోలింగ్ స్టేషన్లకు గాను 20 కౌంటింగ్ రౌండ్లు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News