తాము ఎన్డీఏలోనే ఉన్నామని, ఎన్డీఏ మీటింగ్ కు వెళ్తున్నట్టు ప్రకటించిన చంద్రబాబు నాయుడు ఏమైనా ఉంటే మీడియా ద్వారా వెళ్లడిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
- Advertisement -
రాష్ట్రంలో విజయం సాధించటాన్ని ఓ పెద్ద బాధ్యతగా తీసుకుంటున్నామని, ప్రజలు సహకరించాలని చంద్రబాబు కోరారు. వ్యవస్థలను వైసీపీ ధ్వంసం, నిర్వీర్యం చేసిందని, వాటిని చక్కదిద్దే బాధ్యత తమ భుజస్కంధాల మీద ఉందని బాబు అన్నారు.