Sunday, April 6, 2025
Homeనేషనల్KCR invited to Modi oath taking ceremony: మోడీ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్...

KCR invited to Modi oath taking ceremony: మోడీ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ కు ఆహ్వానం

భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావుకి ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం.

- Advertisement -

రేపు జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో, ఆయన ప్రమాణ స్వీకారానికి హాజరు కావాల్సిందిగా భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కి ఆహ్వానం అందింది. మాజీ కేంద్రమంత్రి, బిజెపి సీనియర్ నాయకులు ప్రహ్లాద్ జోషి కెసిఆర్ కి ఫోన్ ద్వారా ప్రత్యేకంగా ఈ ఆహ్వానం అందించారు. రేపు ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News