Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్Jaya Reddy the new Chief Secretary: కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన సెక్రెటరీగా జయా...

Jaya Reddy the new Chief Secretary: కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన సెక్రెటరీగా జయా రెడ్డి

తూర్పు జయా రెడ్డి ని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జాతీయ అధ్యక్షులు బివి శ్రీనివాస్. జగ్గారెడ్డిగా పాపులర్ అయిన కాంగ్రెస్ నేత తూర్పు జయప్రకాష్ రెడ్డి కుమార్తెనే జయా రెడ్డి కావటం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News