Friday, September 20, 2024
HomeఆటHyd: అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులు

Hyd: అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులు

అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో బాలానగర్ కు చెందిన శోటో ఖాన్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులు గోనెల గౌరీ శంకర్, వి. కీర్తన సత్తా చాటారు. ఇన్స్టిట్యూట్ మాస్టర్ మురళి వివరాలను వెల్లడించారు. న్యూడ్రాగన్ ఫైటర్స్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండో అంతర్జతీయ చాంపియన్ షిప్ పోటీలు జరిగాయన్నారు. పోటీల్లో నాలుగు దేశాలకు చెందిన దాదాపు 2500 మంది మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులు హాజరవ్వగా.. 12 ఏళ్ల విభాగంలో తమ ఇనిస్టిట్యూట్ కు చెందిన గౌరీ శంకర్, కీర్తలు పాల్గొని మెరిసారని వివరించారు. అనంతరం గౌరీ శంకర్, కీర్తనను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News