Saturday, November 23, 2024
HomeతెలంగాణTelangana Cabinet meeting: రైతులకు గుడ్ న్యూస్, పంట రుణ మాఫీకి సర్కారు ఓకే

Telangana Cabinet meeting: రైతులకు గుడ్ న్యూస్, పంట రుణ మాఫీకి సర్కారు ఓకే

తెలంగాణ క్యాబినెట్ భేటీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ప్రారంభమైన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. ఈ భేటీలో రైతులు బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని మంత్రివర్గం అతి కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది డిసెంబర్ 9 వరకు తీసుకున్న రుణాలకు ఇది వర్తించనుందని మంత్రివర్గం స్పష్టంచేసింది. రుణ మాఫీ పాలసీ ఏంటనేది కాసేపట్లో సర్కారు అధికారికంగా వివరించనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News