Saturday, April 19, 2025
HomeతెలంగాణBRS fire on Ponnam: పొన్నంపై ధ్వజమెత్తిన బీఆర్ఎస్

BRS fire on Ponnam: పొన్నంపై ధ్వజమెత్తిన బీఆర్ఎస్

బీఆర్ఎస్ టార్గెట్ గా మారిన పొన్నం

ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ ను గులాబీ పార్టీ బాగా టార్గెట్ చేస్తోంది. అటు ఫ్లై యాష్ కుంభకోణం అంటూనూ మరోవైపు కొత్త వివాదాన్ని సృష్టించి, పొన్నంను ఇరుకున పెట్టింది.

- Advertisement -

ఒక దళిత జెడ్పి చైర్మన్ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ప్రజలచే ఎన్నికైన ప్రజాప్రతినిధి మాట్లాడుతుంటే పొన్నం ప్రభాకర్ మైకు గుంజుకుంటాడా? అంటూ బీఆర్ఎస్ మంత్రి పొన్నం ప్రభాకర్ పై ధ్వజమెత్తింది. దళిత ప్రజా ప్రతినిధికి మాట్లాడే హక్కు లేదా? అంటూ బీఆర్ఎస్ ప్రశ్నించింది. ఇది దళితులను అవమానించడం కాదా? అని నిలదీసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News