Saturday, September 28, 2024
Homeఆంధ్రప్రదేశ్Bhatti in Srisailam: శ్రీశైలంలో భట్టీ విక్రమార్క

Bhatti in Srisailam: శ్రీశైలంలో భట్టీ విక్రమార్క

శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల పుణ్యక్షేత్రానికి దర్శన నిమిత్తం వచ్చినటువంటి వారిని
ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ. మంత్రి భట్టి విక్రమార్క ఆయనతోపాటు మంత్రి. జూపల్లె కృష్ణారావు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ వినతి పత్రం ఇచ్చిన ఐ ఎఫ్ టి యు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వై ఆశీర్వాదం.

- Advertisement -

ఏ వై ఎఫ్ మండల జనరల్ సెక్రెటరీ బి లక్ష్మయ్య.వారిని కలసి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం నుండి శ్రీశైల పుణ్యక్షేత్రానికి వేలాది లక్షలాది మంది నల్లమల్ల ఘాట్ రోడ్ లో ప్రయాణిస్తుంటారు. ప్రధానంగా దోమలపెంట శ్రీశైలం డ్యాం నుండి పెద్ద పెద్ద కొండల మధ్యన ఇరుకు రోడ్లలో వస్తుంటారు. అయితే భారీ వర్షాలు కురిసినప్పుడు కొండ చర్యలు విరిగి పడుతూ పడుతుంటాయి. అలాగే లింగాలు గట్టు దగ్గర బ్రిడ్జి 70 సంవత్సరాలు కావస్తుంది.ఆ బ్రిడ్జిచాలా ప్రమాదకరంగా ఉంది. లింగాలు గట్టి నుండి కొండల మధ్యన భక్తులు ప్రజలు వాహనాలతో వస్తుంటారు. కొండ చర్యలు విరిగి పడే ప్రమాదం ఉంది. ఎన్నో సందర్భాల్లో భారీ వర్షాలు కురిసినప్పుడు కొండ చర్యలు విరిగి పెద్ద పెద్ద బండ రాళ్లు రోడ్డు గడ్డంగా పడడం జరిగింది. యాత్రికులు ప్రాణాలు అరిచేతుల పెట్టుకొని శ్రీశైలం పుణ్యక్షేత్రానికి తెలంగాణ నుండి ప్రజలు అధిక శాతం ఈ పది సంవత్సరాల్లో భారీగా పెరిగాయి. వాహనదారులు భక్తుల యొక్క సౌకర్యార్థం దయవుంచి రోడ్డు విస్తరణ చేయుట లేదా భద్రత కల్పించుట లేదా కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పార్టీ నుండి కోరుతున్నాం వాటిని కలిసిన వారిలో ఐ ఎఫ్ టి యు. ఏవైఎఫ్ మండల అధ్యక్షుడు టీ మల్లికార్జున మహేష్. రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News