Friday, September 20, 2024
HomeతెలంగాణManchiryala: నస్పూరులో పట్టణ ప్రగతి కార్యక్రమం

Manchiryala: నస్పూరులో పట్టణ ప్రగతి కార్యక్రమం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమాన్ని నస్పూర్ మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసినట్టు మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు వెల్లడించారు. నస్పూర్ మున్సిపల్ పరిధి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని నడిపెల్లి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులను మంజూరు చేస్తోందన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రూ.92 లక్షలతో కొనుగోలు చేసిన స్వీపింగ్ మెషిన్, ల్యాడర్, వైకుంఠ రథమును ప్రారంభించారు.

- Advertisement -



సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News