Friday, September 20, 2024
Homeఇంటర్నేషనల్V-day: లాంగ్ కిస్ తో గిన్నిస్ రికార్డ్

V-day: లాంగ్ కిస్ తో గిన్నిస్ రికార్డ్

వాలెంటైన్స్ డే యునీక్ గా సెలబ్రేట్ చేసుకున్న ఓ కపుల్ సుదీర్ఘంగా ముద్దుపెట్టుకుని రికార్డు సృష్టించారు. అండర్ వాటర్ కిస్ ఇంత సుదీర్ఘంగా పెట్టుకున్న జంట మరోటి లేదని గిన్నిస్ బుక్ ఆఫ్ వల్డ్ రికార్డ్స్ వీరిని గుర్తించింది. 4 నిమిషాల 6 సెకెండ్లపాటు ఈ అండర్ వాటర్ కిస్ సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రొఫెనషల్ డైవర్స్ అయిన సౌతాఫ్రికా, కెనడాకు చెందిన జంట ఇలాంటి ఫీట్ చేయటం నెటిజన్స్ ను ఆకట్టుకుంటోంది. మాల్దీవ్స్ లోని హోటెల్ ఇందుకు వేదికగా మారింది. గతంలో ఈ రికార్డు 3 నిమిషాల 24 సెకెండ్లు ఉండగా 13 ఏళ్ల తరువాత ఆ పాత రికార్డును ఈ జంట బ్రేక్ చేయటం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News