Saturday, April 19, 2025
HomeతెలంగాణIRS officer Anasuya changed gender: లింగ మార్పిడి చేసుకున్న ఐఆర్ఎస్ ఆఫీసర్

IRS officer Anasuya changed gender: లింగ మార్పిడి చేసుకున్న ఐఆర్ఎస్ ఆఫీసర్

అనుసూయ కాదు.. అనుక‌తిర్ సూర్య‌

అనుసూయ ఐఆర్ఎస్ కాదు, అనుక‌తిర్ సూర్య‌ ఐఆర్ఎస్. ప్రభుత్వ అనుమతితో లింగ మార్పిడి చేసుకున్నారు ఇండియన్ రెవిన్యూ ఆఫీసర్ అనుసూయ. మహిళ అయిన ఆమె మగాడిగా మారేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకుని అనుకతిర్ సూర్యగా పేరు మార్చుకోవటం విశేషం.

- Advertisement -

హైద‌రాబాదీ ఐఆర్ఎస్ అధికారి లింగ‌మార్పిడి చేసుకోవడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇందుకు అనుమ‌తించిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ‌శాఖ‌ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కాగా దేశ సివిల్ స‌ర్వీసుల చ‌రిత్ర‌లోనే తొలిసారి ఇలాంటిది చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News