Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Srisailam: బ్రహ్మోత్సవాల్లో రావణ వాహన సేవలో ఊరేగిన ఆదిదంపతులు

Srisailam: బ్రహ్మోత్సవాల్లో రావణ వాహన సేవలో ఊరేగిన ఆదిదంపతులు


శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి. ఐదవ రోజు భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జునస్వామి వారు రావణ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్త బృందాలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ రావణ వాహన సేవ పూజా కైకర్యాలలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పార్లమెంట్ మెంబర్ పోచ బ్రహ్మానంద రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News