Monday, June 16, 2025
HomeతెలంగాణHyd: 'దేశ్ కీ నేత' కేసీఆర్ పై ప్రత్యేక పాటలు విడుదల

Hyd: ‘దేశ్ కీ నేత’ కేసీఆర్ పై ప్రత్యేక పాటలు విడుదల

రాష్ట్ర ఎక్సైజ్, క్రీడ , పర్యాటక, సాంస్కృతిక ,పురావస్తు, యువజన సర్వీసుల శాఖల డాక్టర్ వి.

- Advertisement -

దేశ్ కీ నేత పేరుతో కేసీఆర్ పై పాటలు రిలీజ్ చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ రామకృష్ణ గౌడ్ ప్రతి సంవత్సరం కేసీఆర్ పై ఇలా ప్రత్యేక గీతాన్ని రూపొందించి విడుదల చేయడాన్ని మంత్రి అభినందించారు. కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టినరోజు సందర్భంగా రూపొందించిన ఆడియో, వీడియో సాంగ్ రూపకల్పనకు సహకారం అందించిన పాట రచయిత పుట్ట శ్రీనివాస్, గాయకుడు రాంకీ, సంగీత దర్శకులు రాజ్ కిరణ్ లను ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News