భద్రాచలం వద్ద ప్రస్తుత నీటిమట్టం 51.4అడుగులు
- Advertisement -
ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ & ఔట్ ఫ్లో 13.57 లక్షల క్యూసెక్కులు
కొనసాగుతున్న 2వ ప్రమాద హెచ్చరిక
నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
~రోణంకి కూర్మనాధ్, ఎండి, విపత్తుల నిర్వహణ సంస్థ.