Friday, October 18, 2024
Homeపాలిటిక్స్KTR tweet on budget: ఆకాంక్షలను పట్టించుకోని ఆంక్షల పద్దు

KTR tweet on budget: ఆకాంక్షలను పట్టించుకోని ఆంక్షల పద్దు

ఆకాంక్షలను పట్టించుకోని ఆంక్షల పద్దు..! గ్యారెంటీలను గంగలో కలిపేసిన కోతల..ఎగవేతల బడ్జెట్..! వాగ్దానాలను గాలికొదిలిన..వంచనల బడ్జెట్..! డిక్లరేషన్లను బుట్టదాఖలు చేసిన…దోకేబాజ్ బడ్జెట్..! విధానం లేదు..విషయం లేదు..విజన్ లేదు..పేర్ల మార్పులతో ఏమార్చిన డొల్ల బడ్జెట్..! రైతులకు కత్తిరింపులు.అన్నదాతలకు సున్నం..! ఆడబిడ్డలకు అన్యాయం..మహాలక్ష్ములకు మహామోసం..! అవ్వాతాతలకు..దివ్యాంగులకు.. నిరుపేదలకు…నిస్సహాయులకు మొండిచేయి..! పెన్షన్ల పెంపు మాటెత్తలేదు..!..

- Advertisement -

ఇది కేటీఆర్ పెట్టిన ట్వీట్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News