Thursday, September 19, 2024
HomeతెలంగాణCM Revanth Reddy in celebrations with SC leaders:ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ కు...

CM Revanth Reddy in celebrations with SC leaders:ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ కు స్వీట్స్ తినిపించిన లీడర్లు

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వీట్స్ తినిపించి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యేలు.

- Advertisement -

డప్పు దరువులతో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News