Thursday, September 19, 2024
HomeఆటGodavarikhani: రోలర్ స్కేటింగ్ పోటీల్లో బసంత్ నగర్ విద్యార్థుల ప్రతిభ

Godavarikhani: రోలర్ స్కేటింగ్ పోటీల్లో బసంత్ నగర్ విద్యార్థుల ప్రతిభ

బసంత్ నగర్ లోని ఇండియా మిషన్ పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఈ నెల నాలుగో తేదీన హైదరాబాద్‌లో జరిగిన రోలర్ స్కేటింగ్ పోటీల్లో వర్షిత్ గోల్డ్ మెడల్, ఎం.చరణ్ సిల్వర్ మెడల్, హేమంత్ సాయి సిల్వర్ మెడల్, గౌతమ్ రిషి బ్రాంజ్ మెడల్, ఎం. రిత్విక్ భ్రాంజ్ మెడల్, మని చరణ్ సిల్వర్ మెడల్ సాధించారు.

- Advertisement -

రోలర్ స్కేటింగ్ పోటీల్లో  ప్రతిభ  కనబరిచి బంగారు వెండి కంచు పథకాలు సాధించారని పాఠశాల కోచ్ ఎం.కృష్ణమూర్తి అన్నారు.  ఈ సందర్భంగా పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో వీరిని పాఠశాల ప్రిన్సిపల్ మహేంద్ర అభినందించి వారికి బహుమతి ప్రదానం చేసారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కేశోరం సిమెంట్   మేనేజ్మెంట్   వీరిని అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News