Saturday, November 23, 2024
HomeతెలంగాణJagityala: లింగ నిర్ధారణ చేస్తే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు

Jagityala: లింగ నిర్ధారణ చేస్తే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు

స్కానింగ్ సెంటర్ ల తనిఖీ చేసిన -ఆర్డిఓ

కోరుట్ల పట్టణంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులను కోరుట్ల ఆర్డిఓ ఆనంద కుమార్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జైపాల్ రెడ్డిలు కలిసి తనిఖీ చేశారు. పి సి పి ఎన్ డి టి (94 act) ఆక్ట్ ప్రకారం సిటిజన్ చాటర్ అమలవుతుందా, ఫార్మ్ F సబ్మిట్ చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. గర్భస్థ పిండం లింగ నిర్ధారణ చేయడం నేరమని, అట్టి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ప్రోగ్రాము ఆఫీసర్ డాక్టర్ జైపాలరెడ్డి హెల్త్ ఎడ్యుకేటర్స్ కె భూమేశ్వర్, తరాల శంకర్, హెల్త్ సూపర్వైజర్స్ ఇండివర శ్యామ్, శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News