Sunday, April 13, 2025
HomeతెలంగాణVeldurthi: రైతు ఆత్మహత్యపై విచారణ

Veldurthi: రైతు ఆత్మహత్యపై విచారణ

ఆర్ధిక ఇబ్బందుల వల్ల అప్పుల భారముతో వెల్దుర్తి మండలము రామళ్లకోట గ్రామానికి చెందిన కల్లా రామకృష్ణుడు అనే రైతు 04-08-2024 నాడు పురుగు మందు సేవించి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

- Advertisement -

మండల కమిటీకి చెందిన తహసీల్దార్, చంద్రశేఖర్ వర్మ, ఎస్ఐ సునీల్ కుమార్, మండల వ్యవసాయ అధికారి అక్బర్ బాషా వారు రైతు కుటుంబ సభ్యలను విచారించి నివేదికను తదుపరి చర్య నిమిత్తం ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. సహాయ వ్యవసాయ సంచాలకులు, పత్తికొండ వారు విచారణలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News