Friday, September 20, 2024
HomeతెలంగాణVeernapalli: ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

Veernapalli: ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

తెలంగాణ ప్రదాత గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుక సందర్భంగా మండల అధ్యక్షులు గుజ్జల రాజిరెడ్డి ఆధ్వర్యంలో పుట్టిన రోజు వేడుకలు ఘనంగా సాగాయి. మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో మొక్కలు నాటి కేక్ కటింగ్, స్వీట్ల పంపిణి చేశారు. స్థానిక బీఆర్ఎస్ నేతలంతా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News