Friday, September 20, 2024
HomeతెలంగాణKachiguda: అంబర్ పేట్ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం

Kachiguda: అంబర్ పేట్ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం

కాచిగూడ లో అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కు ప్రమాదం తృటిలో తప్పింది.
కేసిఆర్ జన్మదిన వేడుకల్లో హాజరైన ఎమ్మెల్యే వెంకటేషన్ .. గ్యాస్ బెలున్లు గాలిలో వదిలే సమయంలోనే కార్యకర్తలు టపాకాయలు కాల్చడంతో నిప్పు రవ్వలు చెలరేగి బెలున్ల పై పడి ఒక్క సారిగా అవన్నీ పేలిపోయాయి. దీంతో అక్కడున్నవారంతా బెంబేలెత్తిపోయిన పరిగెత్తారు. దీంతో ఎమ్మెల్యే కింద పడగా పలువురు కార్యకర్తలు కూడా కిందపడ్డారు. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News