Thursday, September 19, 2024
HomeఆటCM Revanth congrats Indian Hockey team for Olympics bronze: ఒలింపిక్స్ లో...

CM Revanth congrats Indian Hockey team for Olympics bronze: ఒలింపిక్స్ లో హాకీ టీంకు బ్రాంజ్ మెడల్, సీఎం రేవంత్ శుభాకాంక్షలు

పారిస్ ఒలింపిక్స్ (Olympics 2024 Paris)లో ఉత్తమ ప్రదర్శనతో పతకం సాధించిన భారత హాకీ జట్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. విశ్వవేదికపై “మన జాతీయ క్రీడలో మన జట్టు” విజయం సాధించడం గొప్ప అనుభూతిని ఇస్తోందని ఒక సందేశంలో సీఎం పేర్కొన్నారు. పారిస్ ఒలింపిక్స్ హాకీ ఈవెంట్ లో కాంస్య పతకం కోసం జరిగిన పోటీలో స్పెయిన్ పై భారత్ 1-2 తేడాతో విజయం సాధించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News