ఆర్థిక మాంద్యం నేపథ్యంలో మరోమారు ఆఫీసులను బంద్ చేయటం, ఉద్యోగులను సాగనంపడం, ఇతరత్రా కాస్ట్ కటింగ్ విధానాలకు పాల్పడుతున్నాయి ఎంఎన్సీ కంపెనీలు. ట్విట్టర్ మాత్రం ఏకంగా ఇండియాలోని ముంబై, ఢిల్లీ ఆఫీసులను మూసేసింది. ఉద్యోగులంతా వర్క్ ఫ్రం హోం చేయాలని ట్విట్టర్ ఆదేశించింది. ఇప్పటికే ఇండియాలోని 200 మందికిపైగా ఉన్న ఉద్యోగుల్లో 90శాతానికంటే ఎక్కువ మందిని ఇంటికి సాగనంపిన ట్విట్టర్ ఉన్న ఉద్యోగులను కూడా ఇంటినుంచి పనిచేసుకోమని ఆదేశించింది. బెంగళూరు ఆఫీసు మాత్రం ప్రస్తుతానికి పనిచేస్తోంది.
Twitter: ఆఫీసెస్ బంద్.. పొదుపు మంత్రంగా WFH
సంబంధిత వార్తలు | RELATED ARTICLES