Tuesday, September 17, 2024
Homeనేరాలు-ఘోరాలుChegunta: కడుపునొప్పితో ఆత్మహత్య చేసుకున్న యువతి

Chegunta: కడుపునొప్పితో ఆత్మహత్య చేసుకున్న యువతి

మాసాయిపేట గ్రామానికి చెందిన జంగిటి స్వప్న గత కొన్ని రోజుల నుండి కడుపునొప్పితో బాధపడుతూ చికిత్స నిమిత్తం యశోద హాస్పిటల్ కు చూపించుకున్నప్పటికీ నయం కానందున కడుపు నొప్పి బాధల భరించలేక తన ఇంట్లో ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకుంది. తల్లి ఫిర్యాదు మేరకు చేగుంట ఎస్సై ఆర్ బాలరాజ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News