పోడు భూముల సమస్యలపై మంత్రులు కొండా సురేఖ, సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ కు హాజరైన ఏజెన్సీ ప్రాంత ఎంఎల్ఏ లు, అటవీ శాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్లు, డీఎఫ్ఓలు, ఐటిడిఏ పీఓలు. పోడు తగాదాలు, అర్హుల గుర్తింపుపై వీరు విస్తృతంగా చర్చించారు.