Tuesday, November 26, 2024
Homeపాలిటిక్స్KTR emotional posting on Kavitha: రాఖీ రోజు కవితపై కేటీఆర్ ఎమోషనల్ పోస్ట్

KTR emotional posting on Kavitha: రాఖీ రోజు కవితపై కేటీఆర్ ఎమోషనల్ పోస్ట్

మా సోదరీమణి కవిత గారు ఈ రాఖీ పౌర్ణమి పండగ రోజు మాతో లేకపోవడం బాధాకరం

- Advertisement -

155 రోజులుగా ఏదైతే కవిత గారు వేదన అనుభవిస్తున్నారో.. దానికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుంది అని నమ్మకం ఉన్నది

రాష్ట్రంలోని ప్రతి సోదర సోదరీమణులకు రాఖీ శుభాకాంక్షలు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News