Friday, September 20, 2024
HomeతెలంగాణClay Ganesha workshop in school: మట్టి వినాయకుడి తయారీపై వర్క్ షాప్

Clay Ganesha workshop in school: మట్టి వినాయకుడి తయారీపై వర్క్ షాప్

టీజీపీసీబీ ఆధ్వర్యంలో..

మట్టి విగ్రహమే మహా విగ్రహం అంటూ క్లే గణేషా వర్క్ షాప్ ను నిర్వహించారు ఘటకేసర్ లోని ప్రభుత్వ హై స్కూల్ లో. విద్యార్థులంతా ఈ వర్క్ షాప్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయని జి విజయ పాల్గొన్నారు. టీజీపీసీబీ ఆధ్వర్యంలో ఘటకేసర్ స్కూల్ లో పర్యావరణహిత వినాయక విగ్రహాల తయారీని చిన్నారులకు నేర్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News